Rakshit Shetty To Make A Comeback On Social Media || Filmibeat Telugu

2019-06-04 2

Rashmika Mandanna ex-boyfriend Rakshit Shetty is now ready to re-enter the social media. Aactor-filmmaker will make his comeback with a bang on June 5, on the eve of his birthday.
#rashmikamandanna
#rakshitshetty
#vijaydevarakonda
#geethagovindam
#tollywood
#dearcomrade

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రష్మిక మందన్న.... గతంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెంగుళూరులో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. అయితే ఏవో విబేధాలు రావడంతో పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' సినిమా చేస్తున్న సమయంలో వీరి బ్రేకప్ జరుగడంతో రకరకాల ప్రచారం జరింది. విజయ్ దేవరకొండతో ముద్దు సీన్ చేయడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయనే రూమర్స్ సైతం అప్పట్లో హల్ చల్ చేశాయి.